• పొట్టోనికి పుట్టెడు బుద్ధులు.

  • అరచేయంత బీరకాయకు అడ్డాశేరు మసాలా!

  • ఉన్నదున్నట్లు అనరాదు, ఊళ్లో ఉండరాదు

  • దమ్ము లేనోడు దుమ్ముల చేయి వెట్టిండు.

  • తొలిచూలు పిల్లకు తొంభై అంగీలు, మరుచూలు పిల్లకు మారు అంగీ లేదు.

  • గరక చెడతాది కాని గాడిద చెడతాదా?